Friday 1 November 2013

ఆత్మసాక్షాత్కారం


ప్రతి మనిషిలో భగవంతుడు వున్నాడు అని తెలుసు కోవడం ఆత్మసాక్షాత్కారం..... 
చూడడం చూడక పొవడం అనేది, మనకు మాత్రమే సంబంధించింది....
ఆ మనిషిలో భగవంతున్ని చూడడం దివ్యసాక్షాత్కారం....
అది అనుకోకుండా జరుగుతుంది..
ఎప్పుడైతే మనం ప్రతి మనిషిలో భగవంతుడిని చుస్తామో 
అప్పుడు భగవంతుడు దివ్యసాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తాడు.....
ఆవుకు రంగులు వున్నాయ్ కాని పాలకు(మిల్క్) రంగులు వున్నాయా?
ఆవు వంటిదే మనిషి ఆత్మ..పాలు(మిల్క్) వంటిదే పరమాత్మ... .

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only