Saturday 2 November 2013

ఓంనమశ్శివాయ ,ఓంనమశ్శివాయ,ఓంనమశ్శివాయఓం....

అండపిండబ్రహ్మాండములంతటనిండినజ్యోతివినీవే..
ఆదియుమధ్యముఅంతయుతెలిసినఆనందామృతతత్వంనీవే...
ఇంద్రుడాదిగాసకలసురులకును,ఇష్టదైవమునీవే...
ఓంకారాత్మకమయమగుబ్రహ్మముపొందుమూలంనీవే...
జననమరణములుతెలియనిమనిషికి,సాక్షిమాత్రుడవునీవే...  
నీవేకర్తవు ,నీవేయజుడవు,నీవేవిష్ణువు ,నీవేహరుడవుసర్వంనీవే...
రామతారకముబోధనచేసిన, రాజితగురుడవునీవే...
వాదముభేదముమోధముఖేదము, లేదనితెలిసినరాదికజన్మమునీవే...
అద్వైతంబునఅమృతమై,జీవులకుఆధారమునీనామమయా......
శంభొహరహరమహాదేవనీచరణములేమాకుశరణమయా... 
అంతయునీవేవుండగవేరేచింతలుమాకుఏలనయా????
ఆలకింపుఇంకనామనవిని,అరమరసేయకుఓఆదిదేవా....
ఋతువులుమాసములుఎన్నోగడిచినావెతలుదీర్చవెటుబోదునయా???
ఎందుకునీదయరాదుపరాత్పరా, అందులమనికడుకోపమా???
ఏమియుతెలియనిదీనులమైతిమి,ఏమిగాంచిననీదయకల్గునయా???
తలచితలచివేసారితినినీదయకలుగకపోతేనేనుఏమిసేయనుతండ్రి???
మూర్ఖులకందినిమునిజనవందిత,మోక్షసాధనముఇదేకదా??
చివరకునేతెలుసుకుంటిని ....మౌనముతోనీమంత్రముమదిలో
ధ్యానముచేయుటేఙ్ఞానమని... అప్పుడునీవు
హృదయకమలమునకుదురుగనిలిచెదవనికనుగొంటినయా...
ఓగంగాధరనీపాదములకిదేసాష్టాంగనమస్కారములు ......
ఓంనమశ్శివాయ ,ఓంనమశ్శివాయ,ఓంనమశ్శివాయఓం....    

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only