Saturday, 2 November 2013

ఓమనసా! నువ్వే నాప్రాణం


ఓమనసా!
నీతలపులలోనిలుస్తా....
తడిసిననీకన్నులకుకమ్మనికలనైవస్తా...
తడబడిననీపెదవులకుచిరునవ్వునైనిలుస్తా...
నీతనువులోదాగివున్నతేజస్సునేనవుతా....
తనివితీరనిఓమనసా....
తుదివరకుతోడుగాజీవిస్తా... 
ఇకతపనెందుకేనామనసా........
నువ్వేనాప్రాణంఅదినీకుతెలుసా???

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only