Friday 22 November 2013

ప్రేమంటే అంతా బాధే...


మాట్లాడనంత సేపు 
మాట్లాడలేకపోతున్నా అనే బాధ 
మాట్లాడుతున్నప్పుడు 
ఆ మాటలు- 
ఏదో ఒక క్షణాన ఆగిపోతాయనే బాధ...
ఙ్ఞాపకం ఏదైనా అనుభూతులు మిగిలిపోతాయి.. 
ఆ అనుభూతులు గుండెను పిండెస్తాయి...    
ప్రేమంటే అంతా బాధే...

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only