Friday 22 November 2013

మీరైనా చెప్పరూ!


ఇంట్లోనూ,స్కూలులోను , కాలేజీలోను చదువు,చదువు అని అందరూ చెబుతూనే వుంటారు....అసలు పుస్తకం పట్టుకోవడానికి టైమేది?మనకువున్దిఏడాదికి 365 రోజులు...అందులో 52ఆదివారాలు..అవివిశ్రాంతికోసమేగాఉన్నాయి!ఇవికాకుండా 60రోజులుసమ్మర్హాలిడేస్ ....10రోజులుదసరాసెలవులు...అమ్మమ్మవాళ్ళఊరికివెళ్ళాలన్నా,పిన్నితో,మావయ్యలతోగడిపిరావాలన్నా,పల్లెటూరివాతావరణాన్నిఆనందించాలన్నా,ఇవేకదాసందర్భాలు... ఇవితీసేస్తేమనకుమిగిలినవి 233 (365-132=233) రోజులు...ఇందులోరొజుకు 8 గంటలచెప్పుననిద్రపోయినా 122 రోజులుపోయాయా!... అంటేమనకుచేతిలోవున్నవి 111 (233-122=111) రోజులే....ఇకరోజుకుఒకగంటయినాఆడుకోకపొతేఆరోగ్యంపాడవదూ!...ఆలెక్కనఅవో 15 రోజులు....."గబగబాతినకూడదుబాగానమలాలి " అనిమనపెద్దవాళ్ళేచెబుతుంటారు...అందుకనిమూడుపూటలాభోజనంచేయడానికిరోజుకుగంటన్నరవేసుకుంటేఅవో 23 రోజులు....స్కూలులోను,కాలేజీలోఈపరీక్షలు ,ఆపరీక్షలుఅనిప్రాణాలుతీసేస్తుంటారు...కాబట్టివాటికిఎంతలేదన్నా 27 రోజులుపడుతుంది...ఇవన్నీపోతేమిగిలినవి 16 రోజులు....ఇందులోనూ "నాన్నగారుఇక్కడికి,అక్కడికివెళ్ళమని ,అమ్మకొట్టునుండిఅదితెమ్మనీ,ఇదితెమ్మనీ ,బాపతుచిల్లరపనులుకురోజుకోఅరగంటఖర్చయినా 7 రోజులు ....ఇవికాకఏడాదిలోజ్వరమో,తలనొప్పోరావచ్చుగా! దానికో 4 రోజులువేసుకోండి....ఇకసినిమాలు ,షికార్లకుకనీసం 2 రోజులైనావేసుకోవద్దూ! ఇవన్నీకలుపుకుంటేఎన్నిరోజులుమిగిలాయి...3 రోజులుమిగిలాయి...ఇందులోఒకటిఆగష్టు 15,రెండవదిజనవరి 26,మూడవదినాపుట్టినరోజు ....మరెప్పుడుచదవనూ??? ప్రెండ్స్ మీరైనా చెప్పరూ!

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only