Saturday 2 November 2013

మరణమే మేలనుకుంటున్నా.....

ఓప్రియతమా!
ఈఎడారిబాటలో
తడారిపోయినగొంతుతో...
మోడువారినమోముతో .....
గాట్లుపడినదేహంతో.....
గంటుపడినగుండెతో.....
చెక్కిలిపైకన్నీటిచారికలతో....
కుశించుకుపోయినకోరికలతో ....
బ్రతకలేకున్నా.......ప్రియా!
బ్రతకలేకున్నా.......
మరణమేమేలనుకుంటున్నా......

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only