అలరాలినఒకనాటిధరణిభారతి-
వెలవెలబోతూవినమంటున్నదితనవినతి...
మారుతున్నతరంలోపెరుగుతున్నఅవినీతి-
కుంభకోణమనేవిషవలయంలావ్యాపిస్తున్నదని...
అసమానతలనుపెంచుతూ,నిరుపేదలనుదోచుకుంటున్నదని...
దానినిపెంచిపోషిస్తున్నదిరాజకీయమనేనాటకరంగమని-
"నేటితరం"
అనేఓగొప్పశక్తివిఙ్ఞతనేఆయుధంగాచేబూనాలని-
దుష్టశక్తులనుసంహరించివిజయశిఖరాలనుఅధిరోహించాలని -
మనసారాకోరుకుంటున్నది "నేటిభారతి".....
మరిఆమెకలలకుసాకారంచేకూర్చిఇద్దామా “హారతి”...
Post a Comment