ప్రభాతాన పల్లెలోని పక్షుల పదనిసల కిలకిల రావాలు..
గలగల పారే జలపాతాల మృదంగ ధ్వనులు..
వసంత కోకిలల కుహు కుహుల రాగాలు...
మృదువుగా పల్లవించు పైరుగాలి గుసగుసల సుమధుర స్వరాలు
విసించిన పుష్పంలో తుమ్మెద చేసే ఝుంకారాలు
చిరుజల్లులో చిటపటలు
జాబిల్లి జలతారు వెన్నెలలు
ఆహా ప్రకృతిలో ఏమి సంగీతాలు ....
ఈ నాదమయి ప్రకృతికి నా వందనాలు..
Post a Comment