Friday 22 November 2013

భార్య...



నీవేసగమై ...
నీలోసగమై...
నీతోసమాగమై
కడతేరేదాక.....
తననుతానుమరచి-
అన్నీతానై...
"తావినీవైతేపూవు"తానై-
పరవశించి ,పరిమళించి
ప్రేమనుపంచిసుగంధమైవ్యాపించి
నీవేతనసర్వంఅనుకుందే "భార్య"...  

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only