నిన్ను చూశాక తెలిసింది-
"మనిషి" విలువ...
మాట్లాడితే తెలిసింది-
"మనసు" విలువ..
నిన్ను కలిసాక తెలిసింది-
"కాలం" విలువ..
నీ సమక్షంలో ఉన్నప్పుడు తెలిసింది
"సంతోషం" విలువ....
నీ రాకకై ఎదురు చూసినప్పుడు తెలిసింది
"ఆశ " విలువ....
నువ్వు దూరం అయినప్పుడు తెలిసింది
" కన్నీటి " విలువ....
జీవితంలోని మధురమైన-
మరువలేని క్షణాల్ని
నీ వల్ల పొందిన అనుభూతుల్ని
మనసు నిండా నింపుకుని-
నీ రాకకై వేచి చూస్తున్నాను..
ఆత్మీయమైన కవిత ! అభినందనలు !
ReplyDeleteధన్యవాదాలు Baagu gaaru///
Delete