Friday 14 February 2014

సార్ధకత....


మానవజన్మనుఎత్తినందుకుజీవితానికిఒకసార్ధకతఉండాలి.
అలాటిసార్ధకతలలోఅత్యంతఉన్నతమైనదిఆత్మసాక్షాత్కారాన్ని,
దైవసాక్షాత్కారాన్నిపొందటంమాత్రమే.
మనిషిపెట్టుకునేగమ్యాలలోఅత్యున్నతమైనవిఇవిరెండే. 
మిగతావన్నీఉత్తకాలక్షేపంచేష్టలు. 
అయితేదీనినిఒప్పుకోడానికి, 
కోరికలతోఅహంకారంతోనిండిన
మనిషిమనసుఏమాత్రంఅంగీకరించదు. 
ఒకవేళపైపైకితలూపినా 
అంతరాంతరాలలోఏమనిషీఈస్టేట్మెంట్నుఒప్పుకోలేడు.     

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only