Friday 14 February 2014

పరమాత్మ... .


ప్రతి మనిషిలో భగవంతుడువున్నాడు 
అనితెలుసుకోవడంఆత్మసాక్షాత్కారం.....   
చూడడంచూడకపొవడంఅనేది, మనకుమాత్రమేసంబంధించింది....
ఆమనిషిలోభగవంతున్నిచూడడందివ్యసాక్షాత్కారం....
అదిఅనుకోకుండాజరుగుతుంది..
ఎప్పుడైతేమనంప్రతిమనిషిలోభగవంతుడినిచుస్తామో
అప్పుడుభగవంతుడుదివ్యసాక్షాత్కారాన్నిఅనుగ్రహిస్తాడు.....
ఆవుకురంగులువున్నాయ్కానిపాలకు(మిల్క్) 
రంగులువున్నాయా?
ఆవువంటిదేమనిషిఆత్మ..
పాలు(మిల్క్) వంటిదేపరమాత్మ... .

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only