Wednesday, 12 February 2014

ఏమి సబభు???


పుట్టినప్పుడు కాని 
చనిపోయేటప్పుడుకానీ
తెచ్చేది,తీసుకువెళ్ళేదీ
ఏమీ లేదు..
తనదని పోషించుకున్న 
శరీరము కాని,
ప్రాణము కాని,
ధనము కాని 
ఏవీ నిలవవు.
ఇదంతా శాశ్వతమని 
బ్రతుకును పేరాశలతో గడుపుట 
ఏమి సబభు???

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only