Friday 14 February 2014

తెలిసిందా ఎపుడైనా....



తెలిసిందా ఎపుడైనా నీ మనసుకైనా 
తనను నీ కంటే మిన్నగ ప్రేమిస్తు వున్నా...
నా ప్రేమ వివరింపలేక మౌనమైపోతున్నా....  
కలలోనైనా కరుణిస్తావని నిరీక్షించి ఉన్నా..
నిను విడిచి నే బతకలేకున్నా...

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only