Monday 21 April 2014

ఎప్పుడు నన్ను చేరుతావు...



నిన్ను ప్రతిబింబంగా మార్చి నా కనుపాపలో దాచుకున్నాను,
కాని నా మనసుకి గాయం చేసి కన్నీరుగా మారి జారిపోయావు.
ప్రేమను పంచుతానంటే నమ్మనంటున్నావు,
ప్రాణం అర్పిస్తానంటే నవ్వుకుంటునావు,
అర్ధం చేసుకుని ఎప్పుడు నన్ను చేరుతావు...   
   

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only