Friday 9 May 2014

Heart touching love quotes నిలిచిపోదాం....


ఓ నేస్తమా!
సడలిపోని రాగబంధం-
చల్లచల్లగా అల్లుకుంది...
నీ చిలిపి నవ్వుల వెన్నెలంతా
కలువనై నే పులకరించా..
నాకు నీవు,
నీకు నీనై 
నిలిచిపోదాం....
   

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only