Friday 9 May 2014

Heart touching love quotes in telugu with love hd wallpapers ప్రేమజ్యోతి....


జతచేరిన బంధమేదో జీవితమయ్యింది,
మనసులోని ప్రేమను పంచే తరుణమయ్యింది,
నీ చూపుల ప్రేమాభావం నా మనసుని తాకింది,
నా మనసులోని ప్రేమజ్యోతి నీగుండెలో కలిసిపోయిది.. 
పల్లవియై నీ పాటకి ప్రాణమయ్యింది, 
నీలో సగభాగమై 
నీతో జీవితాన్ని కోరింది....

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only