జీవితంలోని వెలుగునీడల్లో రమణీయ సంధ్యాకాంతుల్లో
ప్రభవించిన సుతిమెత్తని చరణకవితామాలికలివి....
వేధన రోధనలోంచి వెలువడ్డ
వేకువ రచణకిరణాలివి.....
జగమంతా పరుచుకున్న ప్రకృతి సోయగంలో
మొలకలెత్తిన వలపు చిగురుల్లోంచి
పులకించిన మనసు పలికించిన గీతాలివి....
నా OKA చిన్ని హృదయస్పందన అందిస్తున్న
నా కలము పలికేమనోభావాలు ఇవి...
Post a Comment