Saturday 16 November 2013

నేనురాస్తాఓకవిత-


నేనురాస్తాఓకవిత-
నాలోఅణువణువుకవితావేశంతోప్రజ్వరిల్లినప్పుడు...
నేనురాస్తాఓప్రకృతిగీతిక-
తెలవారపుసూరీడినులివెచ్చనికిరణాలు
నాయెదలోతుల్లోగిలిగింతలుపెట్టినప్పుడు....
నేనురాస్తాఓవిరహగీతిక-
నన్నుఅర్ధంచేసుకోకండానాస్నేహితుడు
నాకనులకుఅందనంతదూరంలోఉన్నప్పుడు....
నేనురాస్తాఓవిషాదగీతిక-
ప్రాంత,మత,భాషావిభేదాలు
నాదేశసమగ్రతనుప్రశ్నిస్తున్నప్పుడు....
నేనురాస్తాఓకవిత-
కలకందనిఊహా,రవిగాంచనిచోటు
      ఇలలోలేవనితెలపటానికి......         

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only