Saturday, 2 November 2013

నా కన్నీళ్ళు


ఓమనసా!
కనిపించనినీప్రేమనునాకన్నీటితోపూజిస్తిని....
నాకనులలోదాగినకన్నీరుకుప్రాణంవస్తే...
పరుగెత్తికొచ్చినీహృదయాన్నిహత్తుకుంటాయట.. 
నామదినిరాతిగామార్చిననీకు -
నాలోనిబాధనువివరిస్తాయట ...
నాహృదయప్రాంగణంనిండా ,నీమీదఎంతప్రేమదాచుకున్నానో
ఆనామదిజాడనునీకుతెలుపుతాయట...
మూగబోయిననామాటలకు,ఆశలకు
ప్రాణంపోయమనినీకుసలహాఇస్తాయట....
కలగామిగిలిననాసంతోషాన్ని ,
నీమమతానురాగాలతోనిజంచేయమనినిన్నుప్రార్థిస్తాయట..
నాకన్నీళ్ళకుకావలసినఓదార్పునుఅందించమంటాయట....     
నీపైనాకున్ననమ్మకానికిసాక్ష్యంగానిలుస్తాయట...
నన్నునమ్మడానికికావలసినఆధారాలునీకుసమర్పిస్తాయట...
మరపురానినీమధురభావనతోమోహన
రాగాన్నిపాడిస్తాయట...
నీవుకరుణించకపోయినానేమనసుకుదగ్గరైతిని...
కలసిరానికాలానికిదాసీనైతిని ...
కదలనిసమయానికిఅలవాటుపడితిని.... 
చివరకుకాలంకడలిలోకలసిపోవుటకుసిద్ధమైతిని....

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only