అందరుకలసికట్టుగానియంత్రించాలిజనభాని,
అప్పడువీలవుతుందిసాథించడానికిప్రగతిని,
దేశంలొఅరికట్టాలిప్రాణాంతకవ్యాథిని,
అందకుమేల్కొలపాలిమానవజాతిని,
మనుషులలోఅనచాలికులమతాచిచ్చుని,
మనస్సులలోవెలిగించాలిమానవత్వపుప్రమిదిని,
అందరకిఅందించాలిచధువుని ,
వాళ్ళజీవితాలలొనింపాలివెలుగుని ,
చిన్నారులుఅనుసరించాలిపెద్దలబాటని ,
వాళ్ళమాటలలోనుంచిపొందాలిస్పూర్తిని,
గౌరవించాలిమనదేశసంస్కతిని,
ఆచరించాలిమనదేశసాంప్రదాయాలని,
సంపాదించాలిపరభాషాజ్ఞానాన్ని,
విడనాడాలిపరదేశవ్యామోహాన్ని ,
క్రీడలలొచూపించాలిమనప్రతిభని ,
అన్నిదేశాలకుచాటాలిమనదేశఖ్యాతిని,
ప్రజలందరూఅవలంభించాలినీతిని ,
ప్రతిఒక్కరూచాటాలిమనమంతాఒక్కటని,
అప్పుడునిజంగావెలిగిపోతుందిమనభారతావని...........
Post a Comment