Wednesday, 6 November 2013

ఓ మనసా!నిన్ను వర్ణించడం నాకు తెలుసా......


సప్తస్వరాలఓమనసా!
మనిషేనీబానిసా!
నీవేఒకనిషా...
చేస్తావుతమాషా!
నీవేమోకలలఅలలపై...
మనిషేమోసమస్యలసాగరంపై....
నీభాషరాయలేదులిపి.........
నీవుచేసేపనులన్నిచిలిపి......
మనిషికినేర్పుతావుమమతలు...
అవిదూరమైనమనిషికేమోకలతలు...
ప్రేమలోనీవుమేటి ..
లేరునీకెవ్వరూసాటి....
నీపైఆధారపడినమనిషిని
నిర్వీర్యంచేయగలఘనాపాటి....
నీభావాలకుదర్పంకనులు ......
పలికిస్తావుఎన్నోసరిగమలు....
సప్తస్వరాలఓమనసా!
మనిషేనీబానిసా!
నిన్నువర్ణించడంనాకుతెలుసా......

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only