Saturday, 2 November 2013

చేరవానాగుండెగూటికి……


ఓమనసా!
మంచుతెరలలోదాగిన 
హిమబిందువులా....... 
మబ్బులపల్లకినుంచిదిగిన 
వానచినుకులా........ 
దూరమనేసంకెళ్ళనితెంచుకొని 
మౌనమనేతీరాన్నిదాటుకొని 
ఊహలఊయలవై...... 
వెన్నెలవెలుగువై....... 
రావానాఆశలకోటకి…..
చేరవానాగుండెగూటికి…… 

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only