Friday, 22 November 2013

నా ప్రాణ స్వరూపానివి కృష్ణా నువ్వు.....


నన్నునేనుకోల్పోకుండా -
నిన్నుచేరుకోవడంలో
నన్నునేను తెలుసుకునే-
నా అర్ధ భాగానివి కృష్ణానువ్వు...
తడి స్పర్శల్నిమెత్తని ఆలోచనల్నీ
నులి వెచ్చని ఙ్ఞాపకాల మంటల మద్య ఆర్చుకుంటూ
అనిర్విచనీయ ఆనందానుభూతిని అందించే
నా ప్రాణ స్వరూపానివి కృష్ణా నువ్వు.....  

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only