జాజిపువ్వులాంటినాబంగారీ!
“I LOVE YOU” అంటున్నానుమరి...
బంతిపువ్వులాంటిఓనాబంగారీ!
బరువునిండినబాధఎప్పటిదాకోమరీ...
మల్లెపువ్వులాంటిఓనాబంగారీ!
మనసునిండానీఆలోచనలేమరీ….
సన్నజాజిలాంటిఓనాబంగారీ !
చక్కనైననవ్వుతోఊరిస్తున్నావ్మరీ….
పాలనురగలాంటిఓనాబంగారీ!
పయనమైరావానావద్దకుమరీ…
తేనెపలుకులఓనాబంగారీ !
తీయనిస్వప్నాలేనాకుమరీ…
కలలోఇలలోకనిపించేఓనాబంగారీ!
కలలోకుడానిన్నుమరవలేనుమరీ...
నాప్రేమహృదయాన్నిచేరుకుంటావామరీ......
జంటగావుంటావామరి!
Post a Comment