Saturday, 2 November 2013

ఓగణనాయకా!


ఓగణనాయకా!
నమస్తేనమోనమః...
నిరంజనుడవు,నిర్వికల్పుడవు,
నిర్మలుడవు,అధ్వయుడవునీవు...
సాక్షాత్పరబ్రహ్మస్వరూపంనీవు...  
అటువంటినిన్నుపొగడనాతరమా!
ఓసర్వాంతర్యామి.....
వేదాలువల్లెవేసినా..ఉపనిషత్తులుఉపాశించినా..
పురాణాలుగ్రహించినా ...గ్రంధాలుచదివినా...
అన్నింటికిమూలంనీవే...
అటువంటినీపాదపద్మములకు
శతసహస్రకోటినమస్కారాలు....

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only