Saturday, 2 November 2013

ఓప్రియతమా!

ఓప్రియతమా!
బతుకుప్రమిదలో
వలపువత్తివేసి
ఆశలతైలంపోసి
ప్రేమజ్వాలవెలిగించి
చీకట్లనుచీల్చి -
కన్నీటినితుడుస్తున్నప్ఫుడు
కనిపించిననీరూపం....
నాకెప్పటికీఎంతోఅపురూపం.........

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only