ఓశ్యామాసుందరుడా!
మురళీలోలుడా!
యశోదముద్దులకుమారుడా!
వెన్నమీగడలనుఅపహరించావు-
అందరినిఆటపట్టించావు ....
అందరినిమురిపించేనందబాలుడా!
కాళియనిపైనృత్యముచేసి-
మధురముగామురళినిఊదినావు....
కంసుడనేరాక్షసుడునిసంహరించి-
నీ దివ్యరూపమే మధురానందం
అనిపించినావు...
అందరి కన్నఘనుడవు నీవు...
ఓకృష్ణా!
నీ నామమే మోక్షము....
నీవే మాకు శరణము....
Post a Comment