ఉత్తములలో
కోపము క్షణికాలము.
మధ్యములలో
రెండు ఘడియలు,
అధములలో ఒక రోజు,
అధమాధములలో
జీవన పర్యంతము వుంటుంది.
ఇతడు మన వాడు,
ఇతడు పరాయివాడు
అన్న భావన
అల్ప మనస్కులకే వుంటుంది..
కానీ ఉదార హృదయులకు
లోకమంతా స్వకుటుంబమనే
భావన ఉంటుంది...
త్యాగగుణమొక్కటియే
లోకమున పూజింపబడుతున్నది..
Post a Comment