Tuesday, 11 February 2014

నా కన్నీటికి కారణం...


నా కన్నీటికి కారణం-
నీవు అని బాధ పదడం లేదు..
కన్నీటి చుక్కవై జారుతూ...
ప్రతి క్షణం నన్ను ముద్దాడుతున్నావని 
ఆనందిస్తున్నా......
ఎందుకంటే-
నేను నిన్ను ఎప్పటికి-
ప్రేమిస్తునే వుంటాను...

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only