Wednesday, 12 February 2014

పాఠం....


అనుభవానికి,
క్లాస్ టీచరికి ఒక తేడా వుంది..
మొదటిది పరీక్ష ముందు పెట్టి 
తర్వాత పాఠం చెప్పుతుంది.
రెండవది ముందు పాఠం చెప్పి 
తర్వాత పరీక్ష పెడుతుంది...

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only