Wednesday, 12 February 2014

విలువలు..


ఒక మనిషి ఎప్పుడైతే 
విలువల్ని నమ్మడో 
అతడికి ఆ విలువలు 
ప్రాణస్నేహితుల్లాగా ప్రక్కనే నిలబడి 
కావలసిన మానసిక ధైర్యాన్నిస్తాయి...
డబ్బు,కీర్తి,బంధువులు 
అందరూ వెళ్ళిపోవచ్చు 
కానీ విలువలు మాత్రం 
వాటిని నమ్మినంతకాలం 
అవి మనల్ని అంటిపెట్టుకుని వుంటాయి...  

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only