Thursday, 13 February 2014

జీవితం ధన్యం...


యవ్వనము,రూపము,సంపదలు 
చివరకు శరీరము అన్నీ నశించేవే 
అని తెలుసుకున్న తర్వాత 
ఙ్ఞాని అయినవాడు జీవితంలో 
ప్రపంచంలోనీ ఆకర్షణలకు గురికాడు.
లోకంలో ఎవరు ఎవరితో కలసివున్నా 
చివరకు ఎవరి దారి వారిదేనన్న
సత్యాన్ని గ్రహిస్తే 
జీవితంలో ఏ సంఘటన జరిగినా 
మనసులో అలజడిలేకుండా 
ప్రశాంతంగా ఉండవచ్చు..
ఎవని మనస్సులో 
చెదరని ప్రశాంతత ఉంటుందో 
అతన్ని ఎవరు ఏమి చేయలేరు..
అతని జీవితం ధన్యం...

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only