Friday, 11 April 2014

మొదలుపెట్టు...


లాభం రావచ్చు...
నష్టం రావచ్చు...
గెలవవచ్చు...
ఓడిపోవచ్చు...
ఏ మార్పు వచ్చినా చలించవద్దు...
మనసుని స్థిరంగా ఉంచుకో...
అంతే స్థిరంగా-
జీవన సమరంలో అడుగుపెట్టు...  
జీవితాన్ని మొదలుపెట్టు...
   

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only