Friday, 11 April 2014

మొదటిసారి- ఒక్కసారి …… తిరిగి రావాలి …!!!


మొదటిసారి- 
నీ కళ్ళ ఎదుట నిలిచిన- రోజు కావలి... 
మళ్ళీ కావాలి …!!! 
మొదటిసారి- నీతో నడిచిన- పయనం కావాలి... 
మళ్ళీ కావాలి ..!!! 
మొదటిసారి- నీతో మాట్లాడిన- క్షణం కావాలి... 
మళ్ళీ కావలి ..!!! 
మొదటిసారి నిన్ను తాకిన- పులకరింత కావాలి ... 
మళ్ళీ కావాలి …!!! 
మొదటిసారి నీ కౌగిలిలో కలిగిన పరవశం కావాలి... . 
మళ్ళీ కావాలి ..!!! 
మొదటిసారి నిన్ను ముద్దాడిన మధురం కావలి ...
మళ్ళీ కావాలి …!! 
మొదటిసారి- ఒక్కసారి ………… 
ఒక్కసారి ………… తిరిగి రావాలి …!!!    

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only