చిరుజలల్లుల చిరునవ్వులతో నన్ను తడిపేస్తున్నావు...
చురుకైన చూపులతో నా హృదయన్ని గుచ్ఛేస్తున్నావు...
కొకిల స్వరంతో మైమరపిస్తున్నావు...
తియ్యనైన మాటలతో ఆకట్టుకుంటున్నావు...
మరి ప్రేమిస్తునానంటే వద్దని ఎందుకు వేధిస్తునావు...
ఎవరో గుండెను పిండేస్తున్నట్లుంది...
మనిషివి దగ్గరగా ఉండి మరి మనసుకి దూరాన్ని పెంచుతున్నావే...
ఎలా నీకు నా ప్రేమను వ్యక్తం చెయ్యగలను?
Post a Comment