Friday, 11 April 2014

కన్నీటిచుక్క-పెదవి


చెంపలపై జారుతూ ఒక కన్నీటిచుక్క అడిగిందిట పెదవుల మౌనాన్ని..
నువ్వు రావలసిన సమయాన్న నన్ను ఎందుకు బయటకు పంపావని....???
అప్పుడు పెదవి చెప్పిందిట కన్నీటితో-
నువ్వు బయట పడితే మనసు తేలిక పడుతుంది..
నేను మౌనాన్ని వీడితే వేరొకరి మనసు గాయపడుతుంది...
ప్రేమంటే మనసును ఆనందపెట్టేదే కానీ గాయపరిచేది కాదు కదా???....  
   

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only