Friday, 9 May 2014

మనసులు కలవనిదే ప్రేమ పుట్టదు....


నాదీ,నీది అన్న మాటతో 
పెదవులు దూరమైనాయి...
మనం,మనది అన్న మాటతో
పెదవులు దగ్గరైనాయి...
ప్రేమంటే రెండు పెదాలు లాంటిది...
పెదాలు కలవనిదే మాట రాదు...
మనసులు కలవనిదే ప్రేమ పుట్టదు....

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only