Thursday 7 November 2013

చిరునవ్వు లొలికే చిలకమ్మా-

నిత్యం కోటి కాంతుల చిరునవ్వులతో,
ఆడిపాడే నిండు ఉత్సాహంతో,
చదువులో చక్కనైన తెలివితేటలతో,
అమ్మనాన్నా ఆశాదీపం వెలిగినంచిన-
బంగారు సౌమ్యతల్లి......
నీకివే  "పుట్టినరోజు" శుభాకాంక్షలు..
చిరునవ్వు లొలికే చిలకమ్మా-
నీకు నచ్చినట్టుగా,పెద్దలు మెచ్చినట్టుగా,
ఓర్పు నేర్పులతో,అణుకువతో,
సమయస్పూర్తితో,నిత్యం సంతోషంతో,
బాగా చదువుకుని ...
తల్లితండ్రులతో పాటు సమాజానికి,
దేశానికి పేరు తేవాలని,
నీవు ఎంతో ఎదగాలని,
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....      

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only