Thursday 7 November 2013

పుట్టిన రోజు శుభాకాంక్షలు...


చిన్నారితమ్ముడికిపుట్టినరోజుశుభాకాంక్షలు...
నీపుట్టినరోజుకునీవుదగ్గరగాలేవు... కానీ
నీపుట్టినరోజుకికొత్తడ్రెస్స్కొనటానికివెల్లడం,
మరుసటిరోజేనూతనసంవత్సరంకావడం
చాక్లేట్ట్లుతినడం,కేకునుముఖంఅంతారాయడం...                 
అమ్మఒడి,నాన్నఅనురాగం,
బామ్మచెప్పినకధలు,పెరటిలోఅరుగుమీదఆటలు,
పండగసమయానఆటలలోపూజలు.....
ఇలాఎన్నోఆనందాలుపంచుకున్నాముకదా!
పిల్లతుమ్మెరలాఆఙ్ఞాపకాలుతాకిపోతున్నాయి...
తెలియకుండానేపెదవులచిరునవ్వులుపలకరిస్తున్నాయి...
నాకుబాగాగుర్తు-చిరునవ్వులోనిచెలిమిని ,
మనస్సులోనిప్రేమని,కనులలోనకలలని,
మామీదప్రేమనిదాచుకునేవాడివి... 
ఉరేయ్తమ్ముడూ.................
మామీదనీప్రేమమాకుతెలుసురా....
నీపెదాలపైవిరిసేచిరునవ్వుకుసుమం-
మాఅందరిమనస్సులోపరిమళించేసంతోషం...
తమ్ముడూఅందుకో-
నీపసిమనసుపుట్టినరోజున
ఈఅక్కఇచ్చేచిన్నికవితాబహుమానం.....
వెలిగించునీజీవితఆశాదీపం....
దారితప్పకచేరుకోనీగమ్యం....
కలుగుగాకఅడుగడుగునానీకువిజయం....

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only