Thursday 13 February 2014

సత్పురుషులు ......


నదులు తమలోని నీరు తామే తాగవు..
చెట్లు తమ తియ్యని పండ్లను తామే తినవు..
మేఘములు తాము వర్షించిన నీటి వల్ల 
పండిన పంటను తాము ఆరగించవు..
అలాగే సత్పురుషులు 
తమ యొక్క ఙ్ఞానాన్ని, 
సంపదను,బలాన్నీ,శ్రమనూ,
ఇతరులకొరకే ఉపయోగిస్తారు.

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only