Thursday 13 February 2014

డబ్బు ....


డబ్బు ఆర్జించుటలో కష్టము.
రక్షించుటలో కష్టము.
వ్యయము చేసేటప్పుడు కష్టము..
ఇన్ని రకాలుగా కనిపెట్టే ధనము 
ఎంతగా వ్యామోహపెడుతుందో కదా! 
ఆదాయమును మించి వ్యయము చేయకూడదు-
అనేది పరమధర్మము..
అదియే ఙ్ఞానము.
దీనిని పాటించిన వారు 
జీవితమున దుఃఖమును పొందరు..  

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only