Thursday 13 February 2014

అందరూ నీవారే.. అందరినీ ప్రేమించు..


నీకు మానసిక ప్రశాంతత కావాలి అంటే 
ఇతరులలోని దోషాలను ఎంచవద్దు..
అందుకు మారుగా నీలోని దోషాలను సవరించుకో...
ఈ ప్రపంచంలోని అన్యులు ఎవరూ లేరు..
అందరూ నీవారే..
అందరినీ ప్రేమించు..
ఇతరులలోని దోషాలను గమనించడం 
మొదలైతే అదే నీ స్వభావమైపోతుంది...  

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only