Thursday 13 February 2014

భయమే మరణం...


భయమే మరణం
భయమే పాపం
భయమే నరకం
భయమే అధర్మం
భయమే తప్పుడు జీవితం
ప్రపంచంలోని-
తప్పుడు ఆలోచనలన్నీ 
భయం మూలాన కలిగినవే...
యీ భయానికి కారణం-
మనం మరణం లేని,
ఆత్మస్వరూపులమేనన్న- 
సంగతి తెలియకపోవడమే...
మనల్ని మనం శరీరాలుగా భావించడమే.

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only