Thursday 13 February 2014

వాదించవద్దు...


రాత్రిపూట 
ఆకాశంలో అనేక నక్షత్రాలు కనిపిస్తాయి..
సూర్యోదయంలో అవి కనపడవు..
అందుచేత పగటిపూట 
ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పవచ్చా???
ఓ మానవుడా 
అఙ్ఞానంలో నీవు భగవంతుడిని 
కనుగొనలేకపోయినందువల్ల,
దేవుడు లేడని వాదించవద్దు/

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only