Thursday 13 February 2014

సరి కాదు..


నీ తప్పులు ఎవరైనా ఎత్తి చూపితే,
ప్రశాంతంగా నిజానిజాలు ఆలోచించాలే కానీ,
మనల్ని వేలెత్తి చూపేవారు 
మనకు నీతులు చెప్పేవారు 
మనకు ఎదురు తిరిగేవారు 
వుండకూడదు అని అనుకోవడం
 సరి కాదు..
తప్పులు చేసి చింతించడం,
పశ్చాత్తాపం పడడం కంటే 
అసలు తప్పులు చెయ్యకపోవడమే మంచిది...  

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only