Thursday 13 February 2014

చింత...


చిత,చింతయను 
యీ రెండింటిలో చింతయే దారుణమైనది..
ఎందుకంటే చిత చచ్చిన శరీరాన్నే దహిస్తుంది..
కానీ చింత బ్రతికి వుండే
శరీరాన్ని దహించివేస్తున్నది కదా!
శాంతిని దూరము చేయుచున్నది కదా!

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only