Thursday 13 February 2014

వద్దు....


దుర్జనులతో స్నేహము వద్దు..
విరోధము వద్దు..
ఎలాగంటే బొగ్గు చల్లగా వున్నప్పుడు 
తాకితే మసి అవుతుంది..
వేడిగా వున్నప్పుడు తాకితే కాలుస్తుంది..
దురదృష్టమువలనో,
ప్రారబ్ధము వలననో 
సజ్జనులు దుర్జనుల సాంగత్యము 
చేయవలసి వస్తే 
తమ స్వభావమును వీడరు కదా!
కాకుల దగ్గర పెరిగిన 
కోయిల పిల్లలు తమ సహజమైన 
సుస్వరమును వీడుటలేదు...  

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only