Sunday 20 April 2014

ఆగిపోకు..


అంతా అయిపోయింది..
ఇంకేమీ లేదు..
అని అనుకున్న చోటు ఆగిపోకు..
మనోధైర్యంతో ప్రక్కకు తిరుగు..
మరో దారి కనపడుతుంది...
నీ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది...
నిన్ను ముందుకు నడుపుతుంది..
    

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only