Sunday 20 April 2014

నా ప్రేమను నీకు పంచటానికి...!


ఘడియచాలు
నీగుండెసవ్వడితెలుసుకోవటానికి...!
క్షణముచాలు 
నీకంటిపాపలోనన్నుచూసుకోవటానికి...!
కానిజీవితంకూడాసరిపోదు 
నావేదనవ్యక్తంచెయ్యటానికి...!యుగముకూడాసరిపోదు 
నా ప్రేమను నీకు పంచటానికి...!
    

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only